HomeRasi Phalaluరాశిఫలాలు 13 అక్టోబర్ 2026: ప్రీతి యోగం ప్రభావంతో కన్య సహా ఈ 5 రాశులకు...

రాశిఫలాలు 13 అక్టోబర్ 2026: ప్రీతి యోగం ప్రభావంతో కన్య సహా ఈ 5 రాశులకు అష్టైశ్వర్యాల అవకాశాలు

రాశిఫలాలు 13 అక్టోబర్ 2026: జ్యోతిష్యశాస్త్రం ప్రకారం మంగళవారం రోజున చంద్రుడు వృశ్చిక రాశిలో సంచారం చేయనున్నాడు. ఇదే సమయంలో ద్వాదశ రాశులపై విశాఖ నక్షత్ర ప్రభావం ఉంటుంది. దీంతో పాటు ప్రీతి, ఆయుష్మాన్, గజకేసరి, నీచభంగ రాజయోగాలు ఏర్పడనున్నాయి. మరోవైపు ఇదే రోజున కుజుడు కర్కాటక రాశిలో నీచ స్థితిలో సంచారం చేస్తుంటాడు. ఈ శుభ సమయంలో కన్య సహా కొన్ని రాశుల వారికి శుభ ఫలితాలు రానున్నాయి. అంతేకాదు హనుమంతుడు, దుర్గాదేవి అనుగ్రహం లభించే అవకాశం ఉంది. మరికొన్ని రాశుల వారికి ప్రతికూల ఫలితాలు రానున్నాయి. ఈ సందర్భంగా మేషం నుంచి మీన రాశుల వారికి ఏ మేరకు శుభ ఫలితాలు రానున్నాయి, ఎవరికి అశుభ ఫలితాలు రానున్నాయనే ఆసక్తికరమైన విషయాలను ప్రముఖ పండితులు ‘‘ఆచార్య క్రిష్ణ దత్త శర్మ’’ మాటల్లో తెలుసుకుందాం.
RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments