Muddanur Mudigubba Puttaparthi Railway Line Proposal: రాయలసీమలో మరో కొత్త రైల్వే లైన్ ప్రాజెక్టుకు సంబంధించి కీలక ముందడుగు పడింది. కడప జిల్లా ముద్దనూరు నుంచి పుట్టపర్తి వరకు రైల్వే లైన్‌కు సంబంధించి రూ.2,505 కోట్లతో సమగ్రంగా ప్రాజెక్ట్ రిపోర్ట్ సిద్ధం చేశారు. మొత్తం 105 కిలో మీటర్లు ఈ రైల్వే లైన్‌ను ప్లాన్ చేశారు.. ఈ కొత్త రైల్వే లైన్లో బెంగళూరుకు త్వరగా వెళ్లొచ్చని చెబుతున్నారు. కడప-బెంగళూరు రైల్వే ప్రాజెక్టుపై క్లారిటీ రావాల్సి ఉంది.
రాయలసీమలో కొత్తగా మరో రైల్వే లైన్.. పులివెందుల మీదుగా రూ.2,505 కోట్లతో, బెంగళూరు త్వరగా వెళ్లొచ్చు
RELATED ARTICLES


