HomeNation and Worldమొన్న నేపాల్, నేడు అమెరికాలో ఆకస్మిక వరదలు.. 20 మందికి పైగా గల్లంతు, వీడియో చూశారా?

మొన్న నేపాల్, నేడు అమెరికాలో ఆకస్మిక వరదలు.. 20 మందికి పైగా గల్లంతు, వీడియో చూశారా?

నేపాల్ జలప్రళయ ఘటనపై ప్రపంచమంతా తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తుండగానే.. అమెరికాలోని ఆరిజోనా రాష్ట్రంలోనూ ప్రకృతి విలయతాండవం చేసింది. ప్రసిద్ధ గ్రాండ్ కాన్యన్ నేషనల్ పార్క్‌లోని బ్రైట్ ఏంజెల్ క్రీక్ ప్రాంతంలో ఒక్కసారిగా విరుచుకుపడ్డ ఆకస్మిక వరదల్లో 15 మంది పర్వతారోహకులు సహా 20 మందికి పైగా పర్యాటకులు కొట్టుకుపోయి గల్లంతయ్యారు. కొలరాడో నదిలోకి భవనాలు, వంతెనలు కొట్టుకుపోగా, అధికారులు హెలికాప్టర్ల ద్వారా 62 మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించారు.
RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments