HomeNation and Worldనేపాల్‌లో జలప్రళయం సృష్టించిన.. గ్లేసియర్ విరిగిపడుతున్న దృశ్యాలు టూరిస్ట్ డ్రోన్ కెమెరాలో రికార్డ్!

నేపాల్‌లో జలప్రళయం సృష్టించిన.. గ్లేసియర్ విరిగిపడుతున్న దృశ్యాలు టూరిస్ట్ డ్రోన్ కెమెరాలో రికార్డ్!

నేపాల్, టిబెట్‌లను తీవ్రంగా ముంచెత్తి వందలాది మంది ప్రాణాలను బలిగొన్న ఘోర జలప్రళయానికి కారణం.. గ్లేసియర్ విరిగిపడటమే అనే విషయం అందరికీ తెలిసిందే. కానీ అదెలా విరిగింది అనేది ఇప్పటి వరకు ఎవరూ చూడలేదు. కానీ తాజాగా ఈ విపత్తుకు కారణమైన గ్లేసియర్ విరిగిపడే దృశ్యాలు అనుకోకుండా ఓ టూరిస్ట్ డ్రోన్ కెమెరాకు చిక్కాయి. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట తెగ వైరల్ అవుతోంది. అందులో లాంగ్‌టాంగ్ లిరుంగ్ పర్వత శిఖరం వద్ద భారీ మంచు కొండచరియలు హఠాత్తుగా తెగిపడి లోయలోకి విరుచుకుపడటం స్పష్టంగా కనిపిస్తోంది.
RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments