HomeEntertainment‘మేం నక్సలైట్స్ కాదు, సినిమా తల్లి బిడ్డలం.. ఇది చాలా దుర్మార్గం’.. సెన్సార్ బోర్డు తీరుపై...

‘మేం నక్సలైట్స్ కాదు, సినిమా తల్లి బిడ్డలం.. ఇది చాలా దుర్మార్గం’.. సెన్సార్ బోర్డు తీరుపై ఆర్.నారాయణమూర్తి ఆగ్రహం

శ్రీ విష్ణు, మహిమా నంబియార్ జంటగా నటించిన ‘కామ్రేడ్ కళ్యాణ్’ చిత్రం తొలి వారంలో రూ.28.4 కోట్ల గ్రాస్ సాధించి విజయవంతంగా ప్రదర్శితమవుతోంది. ఈ సందర్భంగా మేకర్స్ ‘దసరా ఫన్‌డగ బ్లాక్ బస్టర్ మీట్’ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన పీపుల్ స్టార్ ఆర్. నారాయణమూర్తి మాట్లాడుతూ.. శ్రీ విష్ణును రవితేజ వారసుడిగా అభివర్ణించారు. నిర్మాతలకు అనుకూలంగా ఉండే గొప్ప నటుడని ప్రశంసించారు. ఈ సందర్భంగా సెన్సార్ బోర్డు తీరుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ”మేము నక్సలైట్లం కాదు, సినిమా తల్లి బిడ్డలం” అని అన్నారు. ఇంకా ఆయన ఏం మాట్లాడారంటే..
RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments