Garividi Lakshmi Movie Review ఆనంది, రాగ్ మయూర్, నరేష్ ముఖ్య పాత్రల్లో టీజీ విశ్వ ప్రసాద్, కృతి ప్రసాద్ నిర్మించిన చిత్రం ‘గరివిడి లక్ష్మి’. గౌరి నాయుడు జమ్ము తెరకెక్కించిన ఈ మూవీని అక్టోబర్ 17న రిలీజ్ చేశారు. మరి ఈ చిత్రం ఎలా ఉంది? కథ ఏంటి? ప్రేక్షకులకు ఏ మేరకు ఆకట్టుకుంటుంది? అన్నది చూద్దాం.