ఏపీ మద్యం రవాణా కేసులో అరెస్ట్ అయిన మాజీ మంత్రి కారుమూరి నాగేశ్వరరావుకు కోర్టు రిమాండ్ విధించింది. సోమవారం ఉదయం కారుమూరి నాగేశ్వరరావును ఈడీ అధికారులు హైదరాబాద్ ఈడీ కోర్టులో హాజరుపరిచారు. విచారణ అనంతరం కోర్టు రెండు వారాల రిమాండ్ విధించింది. దీంతో చంచల్ గూడా జైలుకు తరలించారు. మరోవైపు లిక్కర్ రవాణా కేసులో నిందితుడిగా ఉన్న కారుమూరి నాగేశ్వరరావు ఆదివారం సాయంత్రం హైదరాబాద్లో ఈడీ అధికారులు అరెస్ట్ చేశారు.
మాజీ మంత్రి కారుమూరికి రిమాండ్.. చంచల్గూడ జైలుకు తరలింపు
RELATED ARTICLES


