HomeHeadlinesమరోసారి మణిపూర్‌లో చెలరేగిన హింస: ఇళ్లు, దుకాణాలకు నిప్పు.. కాల్పుల్లో ఐదుగురు మృతి

మరోసారి మణిపూర్‌లో చెలరేగిన హింస: ఇళ్లు, దుకాణాలకు నిప్పు.. కాల్పుల్లో ఐదుగురు మృతి

మూడేళ్ల కిందట జాతుల మధ్య వైరంతో రగిలిపోయిన మణిపూర్‌లో సాధారణ పరిస్థితులు నెలకొనడానకిి కొన్ని నెలలు పట్టింది. అయితే, మరోసారి అక్కడ కొద్ది రోజుల నుంచి హింస చెలరేగుతోంది. నాగా, కుకి జో తెగల మధ్య ఘర్షణలతో ఉద్రిక్తతలు చోటుచేసుకున్నాయి. ఇప్పటి వరకూ జరిగిన హింసాత్మక ఘటనల్లో ఐదుగురు ప్రాణాలు కోల్పోయారు. పలు నివాసాలు, దుకాణాలు తగలబడ్డాయి. ఈ ఘటనలో కొన్ని ప్రాంతాల్లో పోలీసులు కర్ఫ్యూలు ప్రకటించి.. ఆంక్షలు విధించారు.
RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments