HomeNation and Worldభారత పైలట్‌కు ఇజ్రాయెల్ ప్రధాని సెల్యూట్.. హీరో అంటూ ముచ్చర్‌‌పై మోదీ, ట్రంప్ ప్రశంసలు

భారత పైలట్‌కు ఇజ్రాయెల్ ప్రధాని సెల్యూట్.. హీరో అంటూ ముచ్చర్‌‌పై మోదీ, ట్రంప్ ప్రశంసలు

దుబాయ్ నుంచి టెల్ అవివ్ వెళ్తున్న విమానం కూలిపోకుండా అడ్డుకున్న భారత పైలట్ స్మిత్ ముచ్చర్‌పై ప్రశంసల వర్షం కురుస్తోంది. భారత పైలట్‌కు సెల్యూట్ చేసిన ఇజ్రాయెల్ ప్రధాని సెప్టెంబర్ 11 తరహా దాడులు జరగకుండా ముచ్చర్ అడ్డుకున్నాడని కొనియాడారు. స్మిత్ ముచ్చర్ హీరో అని అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌తోపాటు భారత ప్రధాని నరేంద్ర మోదీ ప్రశంసించారు.
RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments