HomeSportsభారత్ సహా 37 దేశాల కంటే ఎక్కువ గోల్డ్ మెడల్స్ సాధించిన యంగ్ స్విమ్మర్..!

భారత్ సహా 37 దేశాల కంటే ఎక్కువ గోల్డ్ మెడల్స్ సాధించిన యంగ్ స్విమ్మర్..!

ఏషియన్ గేమ్స్ 2026లో చైనాకు చెందిన 19 ఏళ్ల స్విమ్మర్ ఝాంగ్ ఝాన్షూవో ఆల్ టైమ్ హిస్టరీ క్రియేట్ చేశాడు. ఒకే ఏషియన్ గేమ్స్ ఎడిషన్‌లో 7 స్వర్ణ పతకాలు గెలుచుకున్న తొలి స్విమ్మర్‌గా చరిత్రకెక్కాడు. భారత్ సాధించిన మొత్తం 4 గోల్డ్ మెడల్స్ కంటే కూడా ఈ ఒక్క అథ్లెటే ఎక్కువ స్వర్ణాలు నెగ్గడం విశేషం. ఆసియా క్రీడల్లో ఏకంగా 37 దేశాల కంటే ఎక్కువ పసిడి పతకాలను ఈ చైనా వండర్ కిడ్ ఒక్కడే గెలుచుకోవడం గమనార్హం.
RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments