Chipurupalli Zptc Resign To Ysrcp And Will Join In Tdp: విజయనగరం జిల్లాలో వైసీపీకి వరుసగా ఎదురుదెబ్బలు తగిలాయి. బొత్స సత్యనారాయణ సొంత నియోజకవర్గం చీపురపల్లి జెడ్పీటీసీ వలిరెడ్డి శిరీష, గజపతినగరం జెడ్పీటీసీ గార తవుడు, గంట్యాడ జెడ్పీటీసీ వర్రి నరసింహమూర్తి, విజయనగరం మండలం జెడ్పీటీసీ కెల్ల శ్రీనివాసరావు, కొత్తవలస నెక్కల శ్రీదేవి వైసీపీకి రాజీనామా చేశారు. అయితే ఈ ఐదుగురిలో ముగ్గురు జెడ్పీటీసీ సభ్యులు మాత్రం టీడీపీలో చేరబోతున్నట్లు ప్రకటించారు.
బొత్స సత్యనారాయణకు సొంత నియోజకవర్గంలో షాకిచ్చిన వైసీపీ ముఖ్య నేతలు.. టీడీపీలో చేరుతామని ప్రకటన
RELATED ARTICLES


