AP Govt To Provide House Pattas To Pulivendula Poor People: ఏపీ ప్రభుత్వం రాష్ట్రవ్యాప్తంగా ఇళ్లపై యాజమాన్య హక్కులు లేని పేదలకు ప్రభుత్వం పట్టాలు అందిస్తోంది. గతవారం విశాఖపట్నంలో పేదలకు పట్టాలు పంపిణీ చేయగా.. కడప జిల్లా పులివెందులలో కూడా పేదలకు పట్టాలు పంపిణీ చేయాలని ప్లాన్ చేశారు. ఈ మేరకు పేదలకు ఇళ్ల పట్టాలు అందించే ప్రక్రియపై కసరత్తు చేస్తున్నారు. ఈ నెల 30న సీఎం, డిప్యూటీ సీఎం చేతుల మీదుగా పంపిణీ చేయాలని భావిస్తున్నారు.
పులివెందులలో పేదలకు తీపికబురు.. శాశ్వత ఇళ్ల పట్టాల పంపిణీ, ఈ నెల 30న ముహూర్తం!
RELATED ARTICLES


