HomeCricketబీసీసీఐ చీఫ్ సెలెక్టర్‌గా పార్థివ్ పటేల్.. అగార్కర్‌కు చెక్ పడటం ఖాయమేనా!

బీసీసీఐ చీఫ్ సెలెక్టర్‌గా పార్థివ్ పటేల్.. అగార్కర్‌కు చెక్ పడటం ఖాయమేనా!

టీమిండియా పురుషుల సీనియర్ సెలెక్షన్ కమిటీ ఛైర్మన్‌గా అజిత్ అగార్కర్ పదవీకాలం ముగియనుండటంతో, అతని స్థానంలో భారత మాజీ వికెట్ కీపర్ పార్థివ్ పటేల్ చీఫ్ సెలెక్టర్‌గా వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. బీసీసీఐ రివ్యూ మీటింగ్‌కు అగార్కర్ గైర్హాజరు కావడం ఈ ఊహాగానాలకు బలాన్నిచ్చింది. 2027 వన్డే వరల్డ్ కప్ సన్నాహకాల నేపథ్యంలో కొత్త సెలెక్టర్ నియామకంపై కొన్ని వారాల్లో భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) స్పష్టత ఇచ్చే అవకాశం ఉంది.
RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments