HomeSports"ప్రయోగాల కాలం ముగిసింది.. ఇక వరల్డ్ కప్ టీమ్‌తోనే ఆడతాం..": శుభ్‌మన్ గిల్

“ప్రయోగాల కాలం ముగిసింది.. ఇక వరల్డ్ కప్ టీమ్‌తోనే ఆడతాం..”: శుభ్‌మన్ గిల్

వెస్టిండీస్‌‌తో వన్డే సిరీస్‌ ముగిసిన తర్వాత భారత కెప్టెన్ శుబ్‌మన్ గిల్ కీలక వ్యాఖ్యలు చేశాడు. ఈ సిరీస్‌లో 1052 పరుగులు సమర్పించుకోవడంతో ఇకపై ఎలాంటి ప్రయోగాలు చేయబోమని, వరల్డ్ కప్‌లో ఆడే తుది కాంబినేషన్‌తోనే బరిలోకి దిగుతామని స్పష్టం చేశాడు. అరంగేట్ర బౌలర్లు అన్షుల్ కాంబోజ్, ఆకిబ్ నబీల వైఫల్యాన్ని సమర్థిస్తూనే, నాసిరకం ఫీల్డింగ్ వల్లే ప్రత్యర్థికి ఎక్కువ పరుగులు సమర్పించుకోవాల్సి వచ్చిందని గిల్ ఆగ్రహం వ్యక్తం చేశాడు.
RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments