HomeLifestyleపెంగ్విన్‌లా కాళ్ళు దూరం పెట్టి నడుస్తున్నారా, 3 ఎక్సర్‌సైజెస్‌తో హిప్స్‌‌ తగ్గి ప్రాబ్లమ్ సెట్ అవుతుందన్న...

పెంగ్విన్‌లా కాళ్ళు దూరం పెట్టి నడుస్తున్నారా, 3 ఎక్సర్‌సైజెస్‌తో హిప్స్‌‌ తగ్గి ప్రాబ్లమ్ సెట్ అవుతుందన్న భాగ్యశ్రీ

అందరూ ఒకలా నడవరు. ఒక్కొక్కరు ఒక్కోలా నడుస్తారు. కొందరూ అందంగా నడిస్తే మరికొంతమంది కాళ్ళు దూరం పెట్టి నడుస్తారు. వారి నడకే అంత అనుకుంటే పొరపాటే. దీని ఎన్నో కారణాలు ఉంటాయి. కావాలని ఎవరూ అలా నడవరు. కొన్ని సమస్యల కారణంగానే అలా నడుస్తారు. అలా నడిచేవారు వారి తీరుని మార్చుకోవడానికి ఎంతగా ట్రై చేసినా అన్నిసార్లు కుదరదు. అలాంటి సమస్యతో బాధపడేవారు కొన్ని ఎక్సర్‌సైజెస్ చేస్తే ప్రాబ్లమ్ తగ్గించుకోవచ్చని యాక్ట్రెస్ భాగ్యశ్రీ చెబుతున్నారు. ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసిన వీడియోలో 3 ఎక్సర్‌సైజెస్ గురించి చెబుతున్నారు.
ఈ 3 ఎక్సర్‌సైజెస్‌ని రెగ్యులర్‌గా చేస్తే పెంగ్విన్‌లా నడిచే సమస్యని దూరం చేసుకోవచ్చని ఆమె చెబుతున్నారు. గ్లూట్స్, హిప్స్‌ని టార్గెట్ చేసే ఈ ఎక్సర్‌సైజెస్ పెల్విక్ స్టేబిలిటీని ఇంప్రూవ్ చేస్తుంది. బ్యాలెన్స్, పోశ్చర్‌ని మెరుగ్గా చేస్తుంది.
RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments