HomeLifestyleపాలపై మందపాటి మీగడ ఏర్పడాలంటే పాటించాల్సిన చిట్కాలు!

పాలపై మందపాటి మీగడ ఏర్పడాలంటే పాటించాల్సిన చిట్కాలు!

పాలపై ఏర్పడే మందపాటి మీగడ అంటే చాలామందికి చిన్ననాటి జ్ఞాపకాలు గుర్తొస్తాయి. అమ్మకు తెలియకుండా మీగడను తీసుకుని తిన్న రోజులు గుర్తొస్తాయి. స్పూన్‌తో తీసినప్పుడు మృదువుగా, క్రీమీగా కనిపించే మీగడను నోట్లో వేసుకుంటే నెమ్మదిగా కరిగిపోతూ నిండైన పాల రుచిని, సహజమైన తియ్యదనాన్ని అందిస్తుంది. చాలా మంది దీన్ని చక్కెరలో వేసుకుని తినడానికి ఇష్టపడుతూ ఉంటారు. దీనితో నెయ్యి, స్వీట్లు, కూరలు వంటి ఎన్నో వంటకాలు చేసుకోవచ్చు. వేడి రొట్టె లేదా బ్రెడ్‌పై ఈ మీగడను రాసుకుని తింటే ఆ రుచే వేరు. అందుకే చాలామందికి ఇంట్లో పాలు మరిగించినప్పుడు పైకి మందపాటి మీగడ రావడం ఎంతో ఇష్టం.

అయితే పాలను మరిగించినా కొన్నిసార్లు మీగడ పలుచగా ఏర్పడటం లేదా అసలు సరిగ్గా ఏర్పడకపోవడం జరుగుతుంది. పాలలోని కొవ్వు శాతం మాత్రమే కాకుండా పాలను మరిగించే విధానం, ఉపయోగించే పాత్ర, చల్లబరిచే పద్ధతి వంటి అంశాలు కూడా మీగడ ఏర్పడటాన్ని ప్రభావితం చేస్తాయి. కొన్ని సులభమైన చిట్కాలు పాటిస్తే ఇంట్లోనే చిక్కగా, మృదువుగా, క్రీమీ మీగడ వస్తుంది. మరి పాలపై మంచి మందపాటి మీగడ రావాలంటే ఎలాంటి పద్ధతులు పాటించాలో తెలుసుకుందాం..

RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments