గత నెలలో సంభవించిన ఆకస్మిక వరదలతో నేపాల్ అతలాకుతలమైంది. మంచు చరియలు విరిగిపడి భోటెకోషి నదికి వరద పోటెత్తింది. దీంతో అనేక ప్రాంతాలు, భవనాలు, వంతెనలు ప్రవాహంలో కొట్టుకుపోయాయి. ఇప్పటి వరకూ 1,400 మంది ప్రాణాలు కోల్పోయాయి. మరో 6 వేల మందికిపైగా ఆచూకీ గల్లంతయ్యింది. అయితే, నేపాల్‌ను వరదలు ఇంకా వదలడం లేదు. తాజాగా, మరో రెండు చోట్ల కొండచరియలు విరిగిపడి నదిలో కూలిపోయాయి. దీనికి సంబంధించిన వీడియోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
నేపాల్‌లో భయానక దృశ్యం.. క్షణాల్లోనే నదిలో కూలిపోయిన పర్వతంలోని కొంత భాగం.. జనం ఆర్తనాదాలు
RELATED ARTICLES


