HomeCricketనేటి నుంచి భారత్- ఆఫ్ఘనిస్థాన్ టీ20 సిరీస్.. కళ్లన్నీ బుమ్రా, వైభవ్‌పైనే..!

నేటి నుంచి భారత్- ఆఫ్ఘనిస్థాన్ టీ20 సిరీస్.. కళ్లన్నీ బుమ్రా, వైభవ్‌పైనే..!

టీ20 వరల్డ్ కప్ గెలిచిన ఆరు నెలల తర్వాత టీమిండియా శ్రేయస్ అయ్యర్ నాయకత్వంలో స్వదేశంలో (ఢిల్లీ) ఆఫ్ఘనిస్థాన్‌తో 3 మ్యాచ్‌ల టీ20 సిరీస్ ఆడనుంది. గాయం నుంచి కోలుకున్న జస్‌ప్రీత్ బుమ్రా రీ-ఎంట్రీ ఇవ్వనున్నాడు. అయితే ఓపెనింగ్ స్థానం కోసం సంజూ శాంసన్, వైభవ్ సూర్యవంశీల మధ్య తీవ్ర పోటీ నెలకొంది. రాబోయే ఏషియన్ గేమ్స్ 2026కు ముందు భారత్‌కు ఈ సిరీస్ అత్యంత కీలకంగా మారింది. రాత్రి 7.30 గంటలకు మ్యాచ్ ప్రారంభం కానుంది.
RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments