HomeCricketన్యూజిలాండ్ చేతిలో భారత్ ఘోర పరాజయం.. 244 పరుగుల భారీ తేడాతో ఓటమి!

న్యూజిలాండ్ చేతిలో భారత్ ఘోర పరాజయం.. 244 పరుగుల భారీ తేడాతో ఓటమి!

న్యూజిలాండ్ చేతిలో భారత్ ఘోర పరాజయం.. 244 పరుగుల భారీ తేడాతో ఓటమి!

న్యూజిలాండ్‌తో జరిగిన నాలుగో వన్డేలో టీమిండియా ఘోరంగా ఓడిపోయింది. 334 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన భారత జట్టు 26.4 ఓవర్లలో కేవలం 89 పరుగులకే కుప్పకూలింది.భారత బ్యాటర్లలో ఇషాన్ కిషన్ (27) టాప్ స్కోరర్‌గా నిలవగా, అక్షర్ పటేల్ (21), నమన్ ధీర్ (21) మాత్రమే రెండంకెల స్కోర్లు చేశారు. మిగిలిన బ్యాటర్లందరూ విఫలం కావడంతో భారత్ భారీ ఓటమిని చవిచూసింది.న్యూజిలాండ్ బౌలర్ మ్యాట్ హెన్రీ 6 వికెట్లతో భారత బ్యాటింగ్‌ను దెబ్బతీయగా, మాథ్యూ ఫిషర్ 3, కైల్ జేమీసన్ ఒక వికెట్ పడగొట్టారు. కివీస్ బౌలర్ల ధాటికి టీమిండియా చేతులెత్తేసింది.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments