HomeHeadlinesనిరసనల వేదికగా జంతర్ మంతర్ తొలగింపు.. కేంద్ర హోం శాఖలోని ఓ కమిటీ సిఫార్సుతో ఢిల్లీ...

నిరసనల వేదికగా జంతర్ మంతర్ తొలగింపు.. కేంద్ర హోం శాఖలోని ఓ కమిటీ సిఫార్సుతో ఢిల్లీ పోలీసులు సంచలన నిర్ణయం

దేశ రాజధాని ఢిల్లీలో పౌరులు తమ సమస్యలపై నిరసన తెలియజేయడానికి ఇప్పటి వరకూ జంతర్ మంతర్‌ను వేదికగా చేసుకుంటున్నారు. అయితే, ఇకపై ఆ ప్రదేశంలో ఎలాంటి ఆందోళనలు, నిరసనలు ఉండవు. ఢిల్లీ పోలీసులు నిరసన వేదికగా జంతర్ మంతర్‌ను తొలగిస్తున్నట్టు వెల్లడించారు. దీనికి బదులుగా రామ్ లీలా మైదాన్, బురారీ, సీబీడీ గ్రౌండ్లను ప్రతిపాదించారు. కేంద్ర హోం శాఖలోని ఓ కమిటీ సిఫార్సుల మేరకు ఈ నిర్ణయం తీసుకున్నట్టు వారు పేర్కొన్నారు.
RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments