HomeHeadlines‘ఇక శివతాండమే.. ఎలాంటి ప్లానింగ్ అవసరం లేదు’ సీఈసీ వ్యతిరేక ఉద్యమంపై రాహుల్ గాంధీ సంచలన...

‘ఇక శివతాండమే.. ఎలాంటి ప్లానింగ్ అవసరం లేదు’ సీఈసీ వ్యతిరేక ఉద్యమంపై రాహుల్ గాంధీ సంచలన ప్రకటన

సీఈసీ జ్ఞానేశ్‌ కుమార్‌ రాజీనామాను డిమాండ్‌ చేస్తూ ప్రతిపక్ష ఇండియా కూటమి చేపట్టిన ఆందోళనలు మరింత ఉద్ధృతం అవుతోంది. రాహుల్ గాంధీ నాయకత్వంలో కొనసాగుతోన్న ఈ నిరసన ప్రణాళిక గురించి ఆయనను మీడియా ప్రశ్నించింది. ఈ సందర్భంగా ఆయన ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఇది రుద్రతాండవమని, దీనికి ఎలాంటి ప్లాన్ అవసరం లేదని ఆయన స్పష్టం చేశారు. ఇందులో ఎవరైనా వచ్చి చేరొచ్చని సీజేపీకి పరోక్షంగా ప్రతిపక్ష నేత ఆహ్వానం పలికారు.
RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments