Vijayasai Reddy On New Party Name And Flag: కొత్త పార్టీ ఏర్పాటుపై మాజీ ఎంపీ విజయసాయి రెడ్డి మరోసారి కీలక ప్రకటన చేశారు. తాను ఏర్పాటు చేయబోయే పార్టీకి సంబంధించిన పేరు, జెండా, అజెండా ఈ పవిత్ర దసరా పర్వదినాల్లో సిద్ధం అవుతున్నాయని చెప్పుకొచ్చారు. కొందరు తన పార్టీపై చేస్తున్న చౌకబారు ప్రచారాలకు ఎలాంటి విలువ ఉండదన్నారు విజయసాయిరెడ్డి. తన కొత్త పార్టీలో అధికారం జెన్–జీది అన్నారు.. తాను బాల్‌ఠాక్రే పాత్ర పోషిస్తాననన్నారు.
నా పార్టీపై వారంతా చౌకబారు ప్రచారాలు చేస్తున్నారు.. అధికారం జెన్–జీది, నాది బాల్‌ఠాక్రే పాత్ర: విజయసాయిరెడ్డి
RELATED ARTICLES


