HomeAndhra Pradeshదాములూరు కూడలి వైరా కట్టాలేరు వాగుకు భారీ వరద

దాములూరు కూడలి వైరా కట్టాలేరు వాగుకు భారీ వరద

దాములూరు కూడలి వైరా కట్టాలేరు వాగుకు భారీ వరద

నందిగామ:
ఎన్టీఆర్ జిల్లా నందిగామ మండలం దాములూరు కూడలి వైరా కట్టాలేరు వాగుకు భారీగా వరద నీరు చేరింది.గత రెండు రోజుల నుంచి కురుస్తున్న భారీ వర్షాలకు ఎగువ నుంచి వరద నీరు వచ్చి కూడలి వైరా ఏరు కల్వర్టుపై వరద నీరు పొంగి ప్రవహిస్తోంది.దీంతో నందిగామ మండలం కూడలి, వీరులపాడు మండలం పల్లంపల్లి గ్రామాల రాకపోకలు నిలిచిపోయాయి.అప్రమత్తమైన రెవెన్యూ, పోలీస్ అధికారులు ఆ వైపు ఎవరినీ వెళ్లనివ్వకుండా కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేసి ప్రమాద హెచ్చరిక సూచిక బోర్డులు ఏర్పాటు చేశారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments