HomeHeadlinesదమ్ముంటే అసెంబ్లీకి వస్తే సాక్ష్యాలు చూపిస్తా.. డీఎస్పీపై ఆరోపణలకు వైసీపీ నేతలకు చంద్రబాబు సవాల్

దమ్ముంటే అసెంబ్లీకి వస్తే సాక్ష్యాలు చూపిస్తా.. డీఎస్పీపై ఆరోపణలకు వైసీపీ నేతలకు చంద్రబాబు సవాల్

గతేడాది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి నిర్వహించిన మెగా డీఎస్పీపై ప్రతిపక్ష వైసీపీ ఆరోపణలు చేస్తోన్న సంగతి తెలిసిందే. ముఖ్యంగా స్పోర్ట్స్ కోటాలో ఉద్యోగాల్లో అవకతవకలు, అక్రమాలు జరిగాయని చేస్తోన్న ఆరోపణలను ప్రభుత్వం, ఎంపికైన టీచర్లు తీవ్రంగా ఖండిస్తున్నారు. దీనిపై పలుచోట్ల ఉపాధ్యాయులు ర్యాలీలు నిర్వహించారు. తాజాగా, కుప్పంలో జరిగిన సభలో సీఎం చంద్రబాబు నాయుడు వైసీపీ నేతలపై విరుచుకుపడ్డారు. దమ్ముంటే అసెంబ్లీకి వచ్చి చర్చించాలని ఆయన సవాల్ విసిరారు.
RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments