HomeTELANGANAతెలంగాణలో కొత్త పథకం.. ఒక్కొక్కరికీ రూ.1 లక్ష ఆర్థిక సాయం, నవంబర్ 19 నుంచి ప్రారంభం

తెలంగాణలో కొత్త పథకం.. ఒక్కొక్కరికీ రూ.1 లక్ష ఆర్థిక సాయం, నవంబర్ 19 నుంచి ప్రారంభం

తెలంగాణ యువతకు రేవంత్ రెడ్డి సర్కార్ శుభవార్త చెప్పింది. యువతకు స్వయం ఉపాధి అవకాశాలను కల్పించే దిశగా రాజీవ్ యువ వికాసం పథకంపై కీలక ప్రకటన చేసింది. నవంబర్ 19వ తేదీ నుంచి అర్హులైన యువతకు రూ.1 లక్ష వరకు స్వయం ఉపాధి ఆర్థిక సాయం అందించేలా చర్యలు వేగవంతం చేయాలని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అధికారులను ఆదేశించారు.
RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments