HomeAndhra Pradeshతిరుమల శ్రీవారికి కాసుల వర్షం.. ఒక్కరోజులోనే హుండీకి రికార్డ్‌స్థాయిలో ఆదాయం, ఎన్ని కోట్లంటే!

తిరుమల శ్రీవారికి కాసుల వర్షం.. ఒక్కరోజులోనే హుండీకి రికార్డ్‌స్థాయిలో ఆదాయం, ఎన్ని కోట్లంటే!

Tirumala Hundi Get Huge Income Of Rs 6 Crores On August 18: తిరుమల శ్రీవారి హుండీకి కాసుల వర్షం కురిసింది. ఒక్కరోజులోనే రికార్డు స్థాయిలో ఆదాయం సమకూరింది.. మంగళవారం హుండీకి ఏకంగా రూ.6.12 కోట్ల ఆదాయం సమకూరింది.. 80,905మంది భక్తులు తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. టీటీడీ మంగళవారం 4.16 లక్షల లడ్డూలను విక్రయించగా.. 2.88 లక్షలమంది అన్నప్రసాదం స్వీకరించారు. ప్రస్తుతం తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది.
RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments