HomeLifestyleడోర్‌మ్యాట్స్‌ని ఎన్నిరోజులకి ఓ సారి ఉతకాలి, వాటి నుంచి వచ్చే రోగాలు దూరమయ్యేందుకు పాటించాల్సిన చిట్కాలు

డోర్‌మ్యాట్స్‌ని ఎన్నిరోజులకి ఓ సారి ఉతకాలి, వాటి నుంచి వచ్చే రోగాలు దూరమయ్యేందుకు పాటించాల్సిన చిట్కాలు

డోర్ మ్యాట్‌ని ఒక్కసారి దులిపితే సరిపోతుందా అంటే సరిపోదు. కానీ, చాలా మంది అలానే చేస్తారు. ఇంట్లోకి బురద, క్రిములు రాకుండా ఉండేందుకు డోర్‌‌‌మ్యాట్‌ని ఎంత బాగా క్లీన్ చేస్తే అంత మంచిది. అంతేకానీ, పైపైన దులిపితే వ్యాధికారక క్రిములు ఎలా దూరమవుతాయి. బురద, మట్టి ఎక్కువగా ఉండే సమయాల్లో మ్యాట్స్‌ని మరింత జాగ్రత్తగా ఉతకాలి. మనం అనుకున్నదానికంటే ఎక్కువసార్లు క్లీన్ చేస్తేనే డోర్‌మ్యాట్‌తో పాటు ఇల్లు కూడా ఎక్కువ రోజులు ఫ్రెష్‌గా ఉంటుంది. అయితే, అందుకోసం డోర్ మ్యాట్‌ని ఎన్నిరోజులకి ఓ సారి ఉతకాలి? ఎలా ఉతకాలి? ఇలాంటి వివరాలన్నీ తెలుసుకుని ఆ విధంగానే ఉతకాలి. అప్పుడే డోర్‌మ్యాట్స్ చక్కగా తాజాగా మారతాయి.
RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments