HomeHeadlinesడానిష్ టెక్నాలజీతో రోడ్లపై గుంతలకు చెక్.. ప్రయోగాత్మకంగా ఆంధ్రప్రదేశ్‌లో.. ఎలా పనిచేస్తుందంటే?

డానిష్ టెక్నాలజీతో రోడ్లపై గుంతలకు చెక్.. ప్రయోగాత్మకంగా ఆంధ్రప్రదేశ్‌లో.. ఎలా పనిచేస్తుందంటే?

వర్షాలు, భారీ వాహనాల రాకపోకల కారణంగా రోడ్లపై ఏర్పడే గోతులు, పగుళ్ల సమస్యకు కొత్త పరిష్కారాన్ని పరీక్షిస్తున్నారు. ఏపీలోని నంద్యాల జిల్లాలో ముడిగేడు-సంజామల రహదారిపై డానిష్ ఫైబర్ టెక్నాలజీని పైలట్ ప్రాజెక్టుగా అమలు చేస్తున్నారు. డానిష్ ఫైబర్స్ సంస్థ అభివృద్ధి చేసిన ఈ విధానంలో అరామిడ్, పాలీఓలిఫిన్ ఫైబర్స్‌ను ఆస్ఫాల్ట్‌లో కలిపి రోడ్డును అంతర్గతంగా బలోపేతం చేస్తారు. దీంతో పగుళ్లు, భారీ వాహనాల వల్ల ఏర్పడే గాడులు తగ్గే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. ఈ ప్రయోగం సక్సెస్ అయితే దేశవ్యాప్తంగా ఈ టెక్నాలజీ వినియోగంపై స్పష్టత రానుంది.
RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments