HomeAndhra Pradeshటీడీపీ నేతను కొత్త పార్టీలోకి ఆహ్వానించిన విజయసాయిరెడ్డి.. తిరుమల శ్రీవారిని దర్శించుకున్న ఇద్దరు నేతలు

టీడీపీ నేతను కొత్త పార్టీలోకి ఆహ్వానించిన విజయసాయిరెడ్డి.. తిరుమల శ్రీవారిని దర్శించుకున్న ఇద్దరు నేతలు

Vijayasai Reddy Invites Ov Ramana: మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. తిరుమలకు కాలినడకన చేరుకున్న ఆయన.. ఇవాళ తిరుమల శ్రీవారి సేవలో పాల్గొన్నారు. కొత్తగా ఏర్పాటు చేయబోతున్న పార్టీకి స్వామివారి ఆశీస్సులు ఉండాలని కోరుకున్నట్లు తెలిపారు. అంతేకాదు తన కొత్త పార్టీలోకి టీటీడీ పాలకమండలి మాజీ సభ్యుడు ఓవీ రమణను ఆహ్వానించారు. ఓవీ రమణ ప్రస్తుతం టీడీపీలో ఉన్నారు. అలాగే రమణ, విజయసాయిరెడ్డి కలిసి తిరుమల శ్రీవారిని దర్శించుకోవడం విశేషం.
RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments