టీటీడీ ఛైర్మన్‌గా బీఆర్ నాయుడు రెండేళ్ల పదవీ కాలం నవంబర్ నెలతో ముగియనుంది. దీంతో ఆయన స్థానంలో మరో నాయుడికి అవకాశం దక్కుతుందనే ప్రచారం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ నేపథ్యంలో అసలు టీటీడీ ఛైర్మన్‌గా బీఆర్ నాయుడు ఎలాంటి సంస్కరణలు చేపట్టారు. ఆయన ఎదుర్కొన్న పరీక్షలు ఏమిటి? ఆయన హయాంలో వచ్చిన ఆరోపణలు, వివాదాలు ఏంటి? అనే అంశాలను ఓ సారి క్లుప్తంగా సమీక్షించే ప్రయత్నం చేద్దాం.
టీటీడీ కొత్త ఛైర్మన్ రేసులో ఎవరు? బీఆర్ నాయుడు రెండేళ్ల పదవీకాలంపై సమీక్ష మొదలైందా?
RELATED ARTICLES


