HomeSportsచీఫ్ సెలక్టర్ పదవి ఆఫర్ తిరస్కరిస్తున్న స్టార్లు.. బీసీసీఐకి కొత్త తలనొప్పి..!

చీఫ్ సెలక్టర్ పదవి ఆఫర్ తిరస్కరిస్తున్న స్టార్లు.. బీసీసీఐకి కొత్త తలనొప్పి..!

అజిత్ అగార్కర్ పదవీకాలం ముగియడంతో బీసీసీఐ కొత్త చీఫ్ సెలెక్టర్ కోసం వేట ప్రారంభించింది. అయితే దాదాపు 100 టెస్టులు ఆడిన ప్రముఖ మాజీ క్రికెటర్లకు బోర్డు ఆఫర్ చేసినప్పటికీ, వారు ఆ పదవిని సున్నితంగా తిరస్కరించినట్లు తెలుస్తోంది. పార్థివ్ పటేల్ దరఖాస్తు చేసుకోకపోవడంతో, రమేష్ పవార్ పేరు పరిశీలనలోకి వచ్చింది. ఇక జట్టు ఎంపికలో వీవీఎస్ లక్ష్మణ్ ప్రభావం పెరుగుతుండటం కూడా కొత్త సెలక్టర్ ఎంపికను ఆలస్యం చేస్తోందట.
RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments