HomeHeadlinesఅమెరికాలో హిందూ దేవాలయంపై దాడికి యువకుడు కుట్ర... తీవ్రంగా స్పందించిన భారత ప్రభుత్వం

అమెరికాలో హిందూ దేవాలయంపై దాడికి యువకుడు కుట్ర… తీవ్రంగా స్పందించిన భారత ప్రభుత్వం

అగ్రరాజ్యం అమెరికాలో హిందూ దేవాలయంపై ఓ 19 ఏళ్ల యువకుడు కాల్పులకు కుట్ర చేసిన ఘటన వెలుగులోకి వచ్చింది. గత ఆదివారమే దాడికి అతడు చేసిన ప్రయత్నం విఫలమైనట్టు ఓ వ్యక్తికి అతడు చెప్పినట్టు పోలీసులు అధికారులు గుర్తించారు. ఈ ఘటనపై తీవ్రంగా స్పందించిన భారత్.. భారతీయులపై విద్వేషపూరిత ఘటనలు ఆందోళనకు గురిచేస్తున్నాయని పేర్కొంది. ఇటువంటి జరగకుండా కఠిన చర్యలు తీసుకోవాలని కోరింది. నిందితుడి కాల్పులకు ప్రయత్నించగా.. తుపాకీ జామ్ కావడంతో ఎవరి కంటబడకుండా వచ్చేశాడు.
RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments