HomeTELANGANAచిన్నప్పుడు రేవంత్ రెడ్డిని ‘మామ’ అని పిలిచేవాడిని.. ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్ ఆసక్తికర వ్యాఖ్యలు!

చిన్నప్పుడు రేవంత్ రెడ్డిని ‘మామ’ అని పిలిచేవాడిని.. ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్ ఆసక్తికర వ్యాఖ్యలు!

సీఎం రేవంత్ రెడ్డితో, ఆయన కుటుంబంతో తనకు చిన్నప్పటి నుంచే పరిచయం ఉందని ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్ వెల్లడించారు. చిన్నతనంలో రేవంత్ రెడ్డి కుటుంబంతో ఉన్న అనుబంధం కారణంగా ఆయనను ‘మామ’ అని పిలిచేవాడినని గుర్తుచేసుకున్నారు. నారాయణగూడలో పక్కింటి తమ కుటుంబాలు పక్కపక్కనే ఉండేవని గుర్తు చేసుకున్నారు. రేవంత్ రెడ్డిలోని పట్టుదల, రాజకీయంగా ఎదిగిన తీరు గురించి ప్రస్తావించారు. హుజూరాబాద్ ఉప ఎన్నిక సమయంలో తనకు తక్కువ ఓట్లు వచ్చినా, భవిష్యత్తులో నాయకుడిగా ఎదుగుతానంటూ రేవంత్ రెడ్డి తనపై విశ్వాసం వ్యక్తం చేశారని బల్మూరి వెంకట్ తెలిపారు.
RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments