HomeAndhra Pradeshగూగుల్ డేటా సెంటర్‌కు పోలవరం నీళ్లు.. వైజాగ్ వాసులకు ఎలాంటి ఇబ్బంది లేదు.. క్లారిటీ ఇచ్చిన...

గూగుల్ డేటా సెంటర్‌కు పోలవరం నీళ్లు.. వైజాగ్ వాసులకు ఎలాంటి ఇబ్బంది లేదు.. క్లారిటీ ఇచ్చిన మంత్రి లోకేశ్

విశాఖపట్నంలో గూగుల్ డేటా సెంటర్ ఏర్పాటు చేస్తే భూగర్భ జలాలు తగ్గుతాయని.. ప్రజలకు కాకుండా డేటా సెంటర్లకే ఆ నీటిని మళ్లిస్తారంటూ నెట్టింట అనేక కథనాలు, అపోహలు, విమర్శలు వస్తున్న సమయంలో వాటిన్నింటికి మంత్రి లోకేశ్ అసెంబ్లీలో చెక్ పెట్టారు. డేటా సెంటర్లకు విశాఖ నీళ్లు వాడమని.. పోలవరం నుంచి ప్రత్యేక పైప్‌లైన్ ద్వారా నీటిని వినియోగిస్తున్నట్లు ఆయన స్పష్టం చేశారు. 18 నెల్లలో గ్రావిటీ ద్వారా నీటి సరఫరా అందుబాటులోకి వచ్చేలా చర్యలు చేపట్టనున్నట్లు ఆయన తెలిపారు.
RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments