HomeAndhra Pradeshఅచ్చెన్నాయుడిపై దువ్వాడ శ్రీనివాస్ అనుచిత వ్యాఖ్యలు.. దమ్ముంటే రావాలని ఛాలెంజ్..

అచ్చెన్నాయుడిపై దువ్వాడ శ్రీనివాస్ అనుచిత వ్యాఖ్యలు.. దమ్ముంటే రావాలని ఛాలెంజ్..

ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్.. ఏపీ మంత్రి అచ్చెన్నాయుడును ఉద్దేశించి శాసనమండలిలో చేసిన వ్యాఖ్యలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. ఏపీలో వ్యవసాయ రంగం సంక్షోభంలో ఉందని.. యూరియా దొరక్క రైతులు ఇబ్బందులు పడుతున్నారని దువ్వాడ శ్రీనివాస్ విమర్శించారు. ఈ క్రమంలోనే మంత్రి అచ్చెన్నాయుడును ఉద్దేశించి అనుచిత వ్యాఖ్యలు చేయగా.. ప్రస్తుతం ఆ ఆడియో క్లిప్ నెట్టింట వైరల్ అవుతోంది.
RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments