HomeTELANGANAఖైరతాబాద్ ఉపఎన్నిక ఆపేసి.. ముందు నా సంగతి తేల్చండి.. హైకోర్టును ఆశ్రయించిన విజయారెడ్డి

ఖైరతాబాద్ ఉపఎన్నిక ఆపేసి.. ముందు నా సంగతి తేల్చండి.. హైకోర్టును ఆశ్రయించిన విజయారెడ్డి

ఖైరతాబాద్ ఉపఎన్నికపై కాంగ్రెస్ నాయకురాలు విజయారెడ్డి హైకోర్టును ఆశ్రయించారు. 2024లో దానం నాగేందర్ ఎన్నికను సవాల్ చేస్తూ తాను దాఖలు చేసిన పిటిషన్‌పై తుది తీర్పు వెలువడే వరకు ఉపఎన్నిక నోటిఫికేషన్ జారీ చేయకుండా ఈసీని ఆదేశించాలని కోరారు. దానం నాగేందర్ ఎన్నికల అఫిడవిట్‌లో కుటుంబ ఆస్తుల వివరాలను పూర్తిగా వెల్లడించలేదని ఆరోపిస్తూ విజయారెడ్డి గతంలో పిటిషన్ వేశారు. ఇప్పుడు విజయారెడ్డి పిటిషన్‌పై హైకోర్టు ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందన్నది కీలకంగా మారింది.
RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments