HomeTELANGANAఈసీ ఆఫీస్ సహా హైదరాబాద్‌ను తగలబెడతాం.. దానం నాగేందర్ సంచలన వ్యాఖ్యలు

ఈసీ ఆఫీస్ సహా హైదరాబాద్‌ను తగలబెడతాం.. దానం నాగేందర్ సంచలన వ్యాఖ్యలు

ఎస్ఐఆర్, ఓట్ల తొలగింపు వ్యవహారంపై దానం నాగేందర్ తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు. ఖైరతాబాద్ నియోజకవర్గంలో సుమారు 20 వేల ఓట్లు తొలగించారని ఆరోపించారు. చాలాకాలంగా స్థానికంగా నివసిస్తున్న, గత ఎన్నికల్లో ఓటు వేసిన వారి పేర్లను కూడా తొలగించారని పేర్కొన్నారు. ఓట్లను తక్షణమే పునరుద్ధరించాలని, బాధ్యులపై క్రిమినల్ చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈసీ తన వైఖరి మార్చుకోకపోతే ఆందోళనలు తీవ్రతరం చేస్తామని హెచ్చరించారు. ఈ క్రమంలో ఈసీ కార్యాలయాన్ని, హైదరాబాద్‌ను తగలబెడతామని హెచ్చరించారు.
RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments