HomeHeadlinesకేసీఆర్, కుమారస్వామిని చూసి పవన్ కళ్యాణ్ నేర్చుకోవాలి.. నాదెండ్ల మనోహర్ ఆ మాట అన్నందుకు సిగ్గుపడాలి:...

కేసీఆర్, కుమారస్వామిని చూసి పవన్ కళ్యాణ్ నేర్చుకోవాలి.. నాదెండ్ల మనోహర్ ఆ మాట అన్నందుకు సిగ్గుపడాలి: దాసరి రాము

Dasari Ramu Comments On Pawan Kalyan Nadendla Manohar: స్థానిక సంస్థల ఎన్నికలపై మంత్రి నాదెండ్ల మనోహర్ చేసిన వ్యాఖ్యలు సరికాదన్నారు కాపు నేత దాసరి రాము. జనసేన పార్టీ బలంగా లేదని నాదెండ్ల ఎలా వ్యాఖ్యానిస్తారని ప్రశ్నించారు. పీఏసీ ఛైర్మన్ హోదాలో ఉన్న వ్యక్తి ఇలా మాట్లాడటం సరికాదన్నారు. పవన్ కళ్యాణ్ గతంలోనే జనసేన పార్టీకి 30శాతం పదవులు, టికెట్లు వస్తాయని చెప్పారని దాసరి రాము చెప్పుకొచ్చారు. స్థానిక సంస్థల ఎన్నికల వేళ రాము చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశంగాీ మారాయి.
RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments