HomeHeadlinesకశ్మీర్ లోయలో.. ‘పహల్గాం’ కీలక ఉగ్రవాది హతం.. భారీగా ఆయుధాలు స్వాధీనం..!

కశ్మీర్ లోయలో.. ‘పహల్గాం’ కీలక ఉగ్రవాది హతం.. భారీగా ఆయుధాలు స్వాధీనం..!

గత ఏడాది పహల్గాంలో పర్యాటకులపై దాడి చేసి 26 మంది అమాయకుల ప్రాణాలు తీసిన ఉగ్రవాదులు.. ఇప్పుడు మరో కుట్రకు తెర తీశారేమో అనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. పహల్గాం దాడుల కీలక అనుమానితుల్లో ఒకడు.. పాకిస్థాన్‌కు చెందిన లష్కరే ఉగ్రవాది హషిం మూసాను భద్రతా దళాలు హతం చేశాయి. బుధవారం అతడి మృతదేహంతోపాటు.. భారీ ఎత్తున ఆయుధాలను భద్రతా దళాలు స్వాధీనం చేసుకున్నాయి.
RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments