HomeLifestyleకప్పు కాఫీతో యూరిక్‌ యాసిడ్‌ తగ్గుతుందా, పరిశోధనలు ఏం చెబుతున్నాయో తెలుసా?

కప్పు కాఫీతో యూరిక్‌ యాసిడ్‌ తగ్గుతుందా, పరిశోధనలు ఏం చెబుతున్నాయో తెలుసా?

ఈ రోజుల్లో చాలా మంది యూరిక్ యాసిడ్ సమస్యతో బాధపడుతున్నారు. ఇక, యూరిక్ యాసిడ్ సమస్యతో బాధపడేవారు తినే ఆహారం విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. రోజూ ఉదయాన్నే ఒక కప్పు కాఫీ తాగే అలవాటు ఉన్నవారికి ముఖ్యంగా రక్తంలో యూరిక్ యాసిడ్ స్థాయిలు ఎక్కువగా ఉన్నవారికి లేదా గౌట్ (కీళ్ల వాతం) సమస్యతో బాధపడేవారికి ఒక సందేహం ఉంటుంది. “రోజూ కాఫీ తాగడం యూరిక్ యాసిడ్‌కు మంచిదా? కాదా?”

దీనికి సమాధానం కేవలం ‘మంచిది’ లేదా ‘చెడ్డది’ అని ఒక్క మాటలో చెప్పలేం. పరిశోధనల ప్రకారం, కాఫీ తాగడం వల్ల యూరిక్ యాసిడ్ సమస్య వచ్చే ప్రమాదం తగ్గుతుందని తేలింది. అయితే ఇది అందరిలోనూ యూరిక్ యాసిడ్ స్థాయిల్ని తగ్గిస్తుందని ఖచ్చితంగా చెప్పలేం. అలాగే మీరు కాఫీని ఎలా తాగుతున్నారు (షుగర్, క్రీమ్ కలిపి తాగుతున్నారా లేదా అనేది) కూడా చాలా ముఖ్యం. దీని వెనుక ఉన్న పూర్తి శాస్త్రీయ నిజాలను వివరంగా తెలుసుకుందాం.

RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments