HomeAndhra Pradeshఏకగ్రీవం జరిగితే వచ్చే ఎన్నికల్లో ఎమ్మెల్యే సీటు కూడా ఇవ్వను.. వైసీపీ నేతలకు జగన్ సీరియస్...

ఏకగ్రీవం జరిగితే వచ్చే ఎన్నికల్లో ఎమ్మెల్యే సీటు కూడా ఇవ్వను.. వైసీపీ నేతలకు జగన్ సీరియస్ వార్నింగ్

Ys Jagan Warning To Ysrcp Leaders: ఏపీలో జరగబోయే స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి వైఎస్ జగన్ పార్టీ నేతలకు కీలక సూచనలు చేశారు. రాష్ట్రంలో ఎక్కడైనా ఏకగ్రీవంగా ఎన్నికలు జరిగితే.. ఆ నియోజకవర్గంలో అభ్యర్థి వచ్చే ఎన్నికల్లో పోటీచేయడు గుర్తు పెట్టుకోవాలని సీరియస్‌గా చెప్పారు. ప్రతి చోటా అభ్యర్థిని పోటీలో నిలబెట్టాలని.. మరో 60 రోజుల పాటు స్థానిక నేతలు నియోజకవర్గం వదిలి వెళ్లకూడదని సూచించారు జగన్.
RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments