HomeAndhra Pradeshఏపీలో సమ్మె విరమించిన జూనియర్‌ డాక్టర్లు.. హైకోర్టు కీలక ఆదేశాలు

ఏపీలో సమ్మె విరమించిన జూనియర్‌ డాక్టర్లు.. హైకోర్టు కీలక ఆదేశాలు

AP Junior Doctors Call Off Strike And Informed To High Court:ఏపీ హైకోర్టులో జూనియర్‌ డాక్టర్ల సమ్మెపై దాఖలైన పిటిషన్‌పై విచారణ జరిగింది. రాష్ట్రంలో సమ్మె విరమిస్తున్నట్లు ఏపీ జూనియర్ డాక్టర్ల సంఘం కోర్టుకు తెలిపింది. జూనియర్ డాక్టర్ల డిమాండ్లపై రెండు వారాల్లో నిర్ణయం తీసుకోవాలని హైకోర్టు రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. జూనియర్ డాక్టర్ల సమ్మెపై సామాజిక కార్యకర్త ఏపీ హైకోర్టులో పిల్ దాఖలు చేసిన సంగతి తెలిసిందే.
RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments