HomeTELANGANAఉస్మానియా, వరంగల్, ఎల్బీనగర్, అల్వాల్ టిమ్స్ నిర్మాణ పనుల్లో వేగం పెంచండి: సీఎం రేవంత్ రెడ్డి

ఉస్మానియా, వరంగల్, ఎల్బీనగర్, అల్వాల్ టిమ్స్ నిర్మాణ పనుల్లో వేగం పెంచండి: సీఎం రేవంత్ రెడ్డి

రాష్ట్రంలో నిర్మాణంలో ఉన్న ప్రధాన ప్రభుత్వ ఆసుపత్రుల పనులను వేగవంతం చేయాలని సీఎం రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. ఉస్మానియా, వరంగల్ సూపర్ స్పెషాలిటీ, ఎల్బీనగర్, అల్వాల్ టిమ్స్ ఆసుపత్రుల నిర్మాణ పురోగతిని సమీక్షించిన సీఎం.. ఆసుపత్రులు పూర్తయ్యే సమయానికి డాక్టర్లు, నర్సులు, ఇతర సిబ్బంది అందుబాటులో ఉండేలా నియామక ప్రక్రియను ముందుగానే ప్రారంభించాలని సూచించారు. అత్యాధునిక వైద్య పరికరాల కొనుగోళ్లను కూడా వేగవంతం చేయాలని చెప్పారు.
RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments