ఈ సువిశాల అంతరిక్షంలో గ్రహాంతరవాసుల ఉనికిపై చాలా ఏళ్లుగా పరిశోధనలు సాగుతూనే ఉన్నాయి. వీటిపై కచ్చితమైన సమాచారం లేకపోయినప్పటికీ.. గ్రహంపై జీవం ఉండే అవకాశం ఉందని నమ్ముతున్నారు. గ్రహాంతరవాసుల ఉనికి గురించి అమెరికా మాజీ అధ్యక్షుడు జార్జ్ బుష్ సీనియర్‌కు కూడా తెలుసని ఇటీవల ఓ నివేదిక పేర్కొంది. తాజాగా, ఇరాన్ గగనతలంలో యూఎఫ్ఓ ఘటనను గుర్తుచేస్తూ ఒక విచిత్ర వస్తువు కనిపించింది. సరిగ్గా 50 ఏళ్ల కిందట ఇలాంటి ఘటనే చోటుచేసుకోవడం గమనార్హం.
ఇరాన్ గగనతలంలో 50 ఏళ్ల తర్వాత మిస్టరీ రిపీట్.. ఆ విచిత్ర వస్తువు గ్రహాంతరవాసులువేనా? వీడియో వైరల్
RELATED ARTICLES


