HomeTELANGANAఇది జెన్‌జీ ట్రెండ్.. లక్ష్మీ ఆంటీ 'జిమ్ జిమ్ తారా' వైరల్ పాటతో విద్యార్థుల వినూత్న...

ఇది జెన్‌జీ ట్రెండ్.. లక్ష్మీ ఆంటీ ‘జిమ్ జిమ్ తారా’ వైరల్ పాటతో విద్యార్థుల వినూత్న నిరసన

జగిత్యాల మెడికల్ కాలేజీకి శాశ్వత భవనం నిర్మించాలనే డిమాండ్‌తో విద్యార్థులు వినూత్న ఆందోళన చేపట్టారు. ప్రస్తుతం సోషల్ మీడియాలో విస్తృతంగా వినిపిస్తున్న ‘జిమ్ జిమ్ తార’ పాటను ఉపయోగించి తమ సమస్యను ప్రజల్లోకి తీసుకెళ్లారు. దీంతో పాటతోపాటు.. ఆ విద్యార్థుల నిరసన కూడా నెట్టింట తెగ చక్కర్లు కొడుతోంది. జెన్‌జీ ట్రెండ్ ఇదే అంటూ నెటిజన్లు కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు. మరోవైపు.. లక్ష్మీ ఆంటీ పాడిన ఈ ‘జిమ్ జిమ్ తార’ పాట సోషల్ మీడియాలో సంచలనం సృష్టిస్తున్న సంగతి తెలిసిందే.
RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments