HomeNation and Worldఇజ్రాయెల్ భద్రతా వైఫల్యంతోనే ఫ్లైదుబాయ్ విమానంలో ఘటన.. వెలుగులోకి సంచలన విషయాలు

ఇజ్రాయెల్ భద్రతా వైఫల్యంతోనే ఫ్లైదుబాయ్ విమానంలో ఘటన.. వెలుగులోకి సంచలన విషయాలు

రెండు రోజుల కిందట దుబాయ్ నుంచి టెల్ అవీవ్‌కు ప్రయాణికులతో బయలుదేరిన ఫ్లైదుబాయ్ ఎయిర్‌లైన్స్ విమానంలో చోటుచేసుకున్న ఘటన యావత్తు ప్రపంచాన్ని ఉలిక్కి పడేలా చేసింది. కాక్‌పిట్‌లో కెప్టెన్‌పై దాడిచేసిన కో- పైలట్ విమానాన్ని కూల్చివేయడానికి ప్రయత్నించాడు. అయితే, ఇజ్రాయెల్‌తో దౌత్య సంబంధాలు లేని ఒమాన్ దేశానికి చెందిన పౌరుడు టెల్ అవీవ్‌కు వెళ్లే విమానం నడపడానికి అనుమతించడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. అయితే, దీనికంతటికి ఇజ్రాయెల్ భద్రతా వైఫల్యమే కారణమని తాజాగా నివేదిక ఒకటి పేర్కొంది.
RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments