ఇంట్లో మన అవసరాలకి తగ్గట్టుగా పనులు చేసే చోట కచ్చితంగా ట్యాప్స్ ఫిట్ చేయించుకుంటాం. అలాంటప్పుడు ఆ ట్యాప్స్ సరిగ్గా పనిచేయకపోతే నీరు కొద్దిగానే వస్తుంటే పనులన్నీ ఆలస్యమైనట్లుగా అనిపిస్తాయి. కాస్తా చిరాగ్గా కూడా ఉంటాయి. దీనికోసం మళ్లీ ప్లంబర్‌ని పిలిపించాల్సిన అవసరం లేదు. చిన్న చిన్న టెక్నిక్స్ ఫాలో అయితే ఈజీగా ఇంట్లోనే మనం ట్యాప్స్‌నుంచి వచ్చే నీటి ఫ్లోని పెంచొచ్చు. ఫ్లో పెరిగితే ఆటోమేటిగ్గా నీరు త్వరగా వస్తుంది. మన పనుల్ని ఈజీగా చేసుకోవచ్చు. మరి ఆ టిప్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం.


