HomeHeadlinesఅనూహ్య మలుపు తిరిగిన ఫ్లైదుబాయ్ విమానం ఘటన.. మరో ఇద్దరు మాల్దీవుల పైలట్లు అరెస్ట్

అనూహ్య మలుపు తిరిగిన ఫ్లైదుబాయ్ విమానం ఘటన.. మరో ఇద్దరు మాల్దీవుల పైలట్లు అరెస్ట్

గత నెల 30న దుబాయ్ నుంచి 174 మంది ప్రయాణికులతో వెళ్తోన్న ఫ్లైదుబాయ్ ఎయిర్‌లైన్స్ విమానంలో చోటుచేసుకున్న ఘటన తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసింది. కాక్‌పిట్‌లో కెప్టెన్‌పై గొడ్డలితో దాడిచేసిన కో-పైలట్.. విమానాన్ని కూల్చే ప్రయత్నం చేశారు. ఈ ఘటనలో తీవ్రంగా గాయపడిన స్మిత్ మచ్ఛార్.. రక్తమోడుతున్నా శక్తిని కూడదీసుకుని కాక్‌పిట్ డోర్‌ను తెరిచారు. దీంతో నిందితుడ్ని ప్రయాణికులు పట్టుకున్నారు. కాగా, ఈ ఘటనలో మరో ఇద్దరు పైలట్లను దుబాయ్ పోలీసులు అరెస్ట్ చేశారు.
RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments