అమెరికా, ఇరాన్ మధ్య గత ఆరు నెలలుగా కొనసాగుతోన్న ఘర్షణలో హర్మూజ్ జల సంధి అత్యంత కీలకంగా మారిన విషయం తెలిసిందే. ప్రపంచ చమురు రవాణాలో ఐదో వంతు దీని ద్వారానే సరఫరా అవుతుంది. ఇదే ఇరాన్‌కు ప్రధాన ఆయుధంగా మారింది. యుద్ధం మొదలైనప్పటి నుంచి హర్మూజ్‌లో చమురు ట్యాంకర్ల రాకపోకలను టెహ్రాన్ నియంత్రిస్తోంది. ఈ నేపథ్యంలో ఒమన్‌తో కలిసి తాత్కాలిక ఒప్పందం కోసం ప్రయత్నిస్తుండగా.. అమెరికా అధ్యక్షుడు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.
హర్మూజ్ విషయంలో అడ్డొస్తే బాంబులతో సర్వనాాశనం చేస్తా… ఒమన్‌కు డొనాల్డ్ ట్రంప్ వార్నింగ్
RELATED ARTICLES


