HomeNation and Worldహర్మూజ్‌లో భారత్‌కు వస్తోన్న నౌకపై టార్పెడోలతో దాడి.. భారతీయ నావికుడు మృతి

హర్మూజ్‌లో భారత్‌కు వస్తోన్న నౌకపై టార్పెడోలతో దాడి.. భారతీయ నావికుడు మృతి

హర్మూజ్ జల సంధిలో భారత్‌కు వస్తోన్న నౌకపై టార్పెడోలతో దాడి జరిగింది. ఈ ఘటనలో ఓ భారతీయ నావికుడు ప్రాణాలు కోల్పోయాడు. నౌకలో 28 మంది సిబ్బంది ఉండగా.. వారీలో 20 మంది భారతీయులే కావడం గమనార్హం. ఇరాన్, అమెరికాల మధ్య యుద్ధం మొదలైనప్పటి నుంచి హర్మూజ్ జల సంధిలో వాణిజ్య నౌకలను లక్ష్యంగా చేసుకుంటున్నారు. ఈ దాడులో భారతీయ నావికులు సహా చాలా మంది అమాయకులు ప్రాణాలు కోల్పోయారు.
RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments